Kayadu Lohar: అందాల కాయదు లోహర్.. కేక పుట్టిస్తున్న అమ్మడి లేటెస్ట్ ఫొటోస్
కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. కాయదు 2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచింది. ఆమె 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
