3 / 5
కల్కి సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసిన ప్రభాస్, నెక్ట్స్ మూవీస్ కోసం హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించే పనిలో ఉన్నారు. కొరియన్ స్టార్ హీరో డాన్ లీ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో ఈ కాంబో తెరమీదకు రానుందన్న ప్రచానం జరిగింది.