ఈ బూరెబుగ్గల బుజ్జాయిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ ఆమె
ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఆ అమ్మడు ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే ప్రేమలో పడిపోతారు గురూ.. తన క్యూట్ నెస్ తో ఎంతో మంది కుర్రాళ్లను బుట్టలో పడేసింది. పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
