AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో తల్లితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? జాతీయ అవార్డు అందుకున్న బ్యూటీ ఆమె

సోషల్ మీడియాలో సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ఎదో ఒకటి నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? 

Rajeev Rayala
|

Updated on: Jun 07, 2024 | 1:50 PM

Share
సోషల్ మీడియాలో సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ఎదో ఒకటి నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? 

సోషల్ మీడియాలో సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ఎదో ఒకటి నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? 

1 / 5
చాలా ఫెమస్ హీరోయిన్ ఆమె.. తెలుగు, తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో నటించి మెప్పించింది. ఇటీవలే హిందీలోకి కూడా అడుగుపెట్టింది. ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే.. 

2 / 5
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు స్టార్ యాక్టర్ ప్రియమణి. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును అందుకుంది ఈ బ్యూటీ. 

3 / 5
ఎవరే అతగాడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ వయ్యారి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది. ఇక రావణ్ అనే సినిమాయో హిందీలోకి అడుగుపెట్టింది. రీంసెట్ గా జవాన్ సినిమాతో పాటు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఆకట్టుకుంది. 

4 / 5
ఇక ఇప్పుడు ఈ చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తుంది. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపిస్తుంది ప్రియమణి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కవ్విస్తుంది. 

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి