AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఈ ఫొటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్

పై ఫొటోలో ఉన్న బుజ్జాయి ని గుర్తుపట్టారా..? ఆమెను నటనకు.. అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె  నటించిన సినిమాలకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. 

Rajeev Rayala
|

Updated on: Aug 20, 2024 | 8:52 PM

Share
పై ఫొటోలో ఉన్న బుజ్జాయి ని గుర్తుపట్టారా..? ఆమెను నటనకు.. అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె  నటించిన సినిమాలకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. 

పై ఫొటోలో ఉన్న బుజ్జాయి ని గుర్తుపట్టారా..? ఆమెను నటనకు.. అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె  నటించిన సినిమాలకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. 

1 / 5
ఇంతకూ పై ఫొటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీ సూపర్ స్టార్ నయనతార. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన నయన్.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. 

2 / 5
తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. తెలుగులోనూ అదరగొట్టింది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్. 

3 / 5
ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్. రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. నయనతార 2003లో మలయాళ చిత్రం మనసినకరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

4 / 5
కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజా రాణి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటోంది. ఇప్పుడు ఈ అమ్మడు ఆచి తూచి సినిమాలు చేస్తోంది. అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. 

5 / 5
Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!