AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..? ఆమెకువిపరీతమైన క్రేజ్ ఉంది గురూ..

సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. చిన్ననాటి ఫోటోలు నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడు చాలా క్రేజ్ ఉన్న హీరోయిన్ . ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది కానీ ఆతర్వాత ఆశించిన  స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. చాలా మందికి తెలిసిన భామే ఈమె. 

Rajeev Rayala
|

Updated on: Sep 12, 2023 | 2:31 PM

Share
సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. చిన్ననాటి ఫోటోలు నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. 

1 / 5
ఈ అమ్మడు చాలా క్రేజ్ ఉన్న హీరోయిన్ . ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది కానీ ఆతర్వాత ఆశించిన  స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. చాలా మందికి తెలిసిన భామే ఈమె. 

2 / 5
షాలిని పాండే.. ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ఓవర్ నైట్ లో కుర్రాళ్ళ రాకుమారిగా మార్చేసింది. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించింది షాలిని పాండే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

3 / 5
ఆ తర్వాత ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది షాలిని పాండే. కళ్యాణ్ రామ్ సరసన 118 అనే సినిమాలో నటించింది . 

4 / 5
ఇక సోషల్ మీడియాలో షాలిని పాండే చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పట్లో బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నజాజిగా మారిపోయింది. అలాగే హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది షాలిని పాండే.. మంచి అవకాశం వస్తే మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. 

5 / 5
Follow Us
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!

కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!

డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు

డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..

శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!