AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఇప్పుడు సీరియల్స్‌లో

చాలా మంది హీరోయిన్స్ వ్యాపారవేత్తలను, లేదా స్పోర్ట్స్ పర్సన్స్‌ను పెళ్లిచేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమా వాళ్లనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను, హీరోలను పెళ్లి చేసుకున్నారు.

Rajeev Rayala
|

Updated on: Nov 25, 2025 | 1:14 PM

Share

1 / 5
ఓ అందాల భామ కూడా ఎంతమంది కోటీశ్వరుల సంబంధాలు వచ్చిన వొద్దని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో రాణించింది ఆ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అప్పట్లో ఆమె ఓ సంచలనం.. కుర్రాళ్ళ కలల రాకుమారి ఆ ముద్దుగుమ్మ.

2 / 5
ఆమె సినిమా వస్తుందంటే ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ రాశి. ఒకప్పుడు ఈ అమ్మడు పేరు సెన్సేషన్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. రావు గారి ఇల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ.

3 / 5
రాశి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుల సంబంధాలు ఎన్ని వచ్చినా నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. శ్రీముని అలియాస్ ఎస్.ఎస్. నివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రాశి. రాశి నటించిన సినిమాలకు శ్రీముని అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందట.

4 / 5
ఆ తర్వాత రాశి తండ్రి చనిపోయారు.. ఆసమయంలో శ్రీముని మోరల్ సపోర్ట్ గా ఉన్నాడట.. ఆతర్వాత రాశికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో చాలా కోటీశ్వరుల, వ్యాపారవేత్తల సంబంధాలు వచ్చాయట.. అయితే తనకు శ్రీముని నచ్చడంతో అతనికి డైరెక్ట్ గా చెప్పి పెళ్లి చేసుకుందట. తన లవ్ స్టోరీని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి.

5 / 5
Follow Us
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!

మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా

గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్

ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం

వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద

ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!

మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది

ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?

అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!

మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది