
సంజయ్ లీలా భన్సాలీ `గంగూబాయి కతియావాడి`లో గంగూబాయి పాత్రతో అలరించింది అలియా భట్.

ఈ సినిమాలో అలియా భట్ నటనకు మంచి మార్కులు పడ్డాయి

మునుపెన్నడూ నటించని పాత్రలో నటించి మెప్పించింది అలియా.. అలియా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి

ఈ సినిమా కోసం ముందుగా గ్లోబల్ బ్యూటీ ప్రియక చోప్రాను ఎంపిక చేశారట.. కానీ అనుకొని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించలేదు.

ఆ తర్వాత దీపికా పడుకొనే ను కూడా సంప్రదించాడట దర్శకుడు సంజయ్ లీల బన్సాలి. అయితే అది కూడా కుదరలేదు.

కానీ ఇప్పుడు భన్సాలీ.. గంగూభాయి పాత్రకు ఆలియాను ఎంపిక చేయడమే కరెక్ట్ అని అంటున్నారు ప్రేక్షకులకు