Rashmika Mandanna: పాల మీగడ లాంటి పరువాలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్న
టాలీవుడ్‌లో లక్కీ బ్యూటీ ఎవరంటే టక్కున చెప్పే పేరు రష్మికా మండన్న. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ చిన్నది.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను దక్కించుకుంది.