Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేడీ బాస్‎గా ఆలియా.. ఈ డ్రెస్ ధర తెలిస్తే మతిపోవడం ఖాయం!

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెండీ లుక్ లో అదిరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J

|

Updated on: Apr 04, 2025 | 6:02 PM

అందాల ముద్దుగుమ్మ ఆలియా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా ట్రెండీ లుక్ లో దర్శనం ఇచ్చింది.

1 / 5
రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ , సంజయ్ లీలా భన్సాలీ వంటి  స్టార్ హీరోల సినిమాలో షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఓ కార్యక్రమానికి హాజరై తన స్టైలిష్ డ్రెస్సింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. అచ్చం లేడీ బాస్ లా తన లుక్స్ తో మాయ చేస్తుంది.

2 / 5
కార్పోరేట్ స్టైల్ లో తన అందానికి మరింత మెరుగులుదిద్ది, వర్క్ వేర్ లేదా ఫార్మల్ ఈవెంట్స్ కు సెట్ అయ్యే విధంగా మంచి లుక్ ఇచ్చే సూట్ ధరించింది. ఇటాలియన్ బ్రాండ్ ఆల్బెర్టా ఫెరెట్టి నుంచి సేజ్ గ్రీన్ రఫుల్ టాప్, షీర్ ప్యాంట్ సెట్, వాటిపై మాగ్దా బుట్రిమ్ బూడిద రంగు బ్లేజర్ ధరించింది.

3 / 5
ఈ దుస్తులు ఈ ముద్దుగుమ్మకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అయితే డ్రెస్ ధర అజియో లుక్స్ లో దాదాపు రూ.100000 ఉన్నది. ఇక ఈ డ్రెస్ మీదకు ఆలియా బంగారు రంగు హూప్స్ , రింగులు ధరించింది.

4 / 5
 ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి  మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయింది. ఇక ఈ ముద్దుగుమ్మ RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.

5 / 5
Follow us