Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురిని చూశారా ?.. హీరోయిన్లకు పోటీగా వస్తోన్న అందాల తార..
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగారు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవలే పఠాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న షారుఖ్.. ఇప్పుడు జవాన్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ షారుఖ్ కూతురిని ఎప్పుడైనా చూశారా ?.