Divya Bharathi: చీరకట్టిన చిన్నది.. తాజా సోకులున్నది.. దివ్య భారతి అందాలు వైరల్
దివ్య భారతి అనగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుకోకండి ఈ ముద్దుగుమ్మ ప్రెజెంట్ యూత్ క్రష్. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మనసులను కొల్లగొడుతోంది ఈ చిన్నది. దివ్య భారతి తమిళంలో జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'బ్యాచిలర్' అనే మూవీలో ఈమె నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో అక్కడ ఆఫర్లు రావడం లేదు.