Divi Vadthya: పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
తాజా యంగ్ హీరోయిన్ దివి వాద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన క్యూట్ లుక్స్ నెట్టింట షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది .దివి 1996 మార్చి 15న హైదరాబాద్‌లో జన్మించింది. MBA చేసిన దివి 2019లో “మహర్షి” సినిమాలో సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్” లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. తెలుగు బిగ్ బాస్4 షో లో అడుగు పెట్టి దివి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
