- Telugu News Photo Gallery Cinema photos Director Shankar Daughter Adithi Shankar Beautiful Saree Photos goes viral telugu cinema news
Aditi Shankar: డైరెక్టర్ శంకర్ కూతురంటే మాములుగా ఉండదు మరీ.. పట్టు చీరలో పసిడి బొమ్మ..
డైరెక్టర్ శంకర్ చిత్రాలకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు తమిళంతోపాటు.. తెలుగు ప్రేక్షకులను మెప్చించాయి . ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడు శంకర్ పెద్ద కూతురు అదితి శంకర్ సినిమాలో నటిస్తోంది. మెడిసిన్ చదివిన అదితి శంకర్ సినిమాపై ఉన్న అభిమానంతో సినిమాలో నటిస్తోంది.
Updated on: May 16, 2023 | 7:27 PM

డైరెక్టర్ శంకర్ చిత్రాలకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు తమిళంతోపాటు.. తెలుగు ప్రేక్షకులను మెప్చించాయి . ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు.

దర్శకుడు శంకర్ పెద్ద కూతురు అదితి శంకర్ సినిమాలో నటిస్తోంది. మెడిసిన్ చదివిన అదితి శంకర్ సినిమాపై ఉన్న అభిమానంతో సినిమాలో నటిస్తోంది.

దర్శకుడు శంకర్ పెద్ద కూతురు అదితి శంకర్ సినిమాలో నటిస్తోంది. మెడిసిన్ చదివిన అదితి శంకర్ సినిమాపై ఉన్న అభిమానంతో సినిమాలో నటిస్తోంది.

తెలుగు చిత్రసీమలో గాయనిగా అరంగేట్రం చేసిన అదితి శంకర్ విరుమాన్ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

ముత్తయ్య దర్శకత్వం వహించిన విరుమాన్ చిత్రంలో కార్తీ సరసన అదితి శంకర్ నటించింది.

ఆమె విరుమాన్‌లో యువన్ శంకర్ రాజాతో కలిసి మధుర వీరన్ అనే పాట కూడా పాడింది.

ఆమె విరుమాన్‌లో యువన్ శంకర్ రాజాతో కలిసి మధుర వీరన్ అనే పాట కూడా పాడింది.

డైరెక్టర్ శంకర్ కూతురంటే మాములుగా ఉండదు మరీ.. పట్టు చీరలో పసిడి బొమ్మ..

డైరెక్టర్ శంకర్ కూతురంటే మాములుగా ఉండదు మరీ.. పట్టు చీరలో పసిడి బొమ్మ..