Bharateeyudu 2: భారతీయుడు 2పై కీలక వ్యాఖ్యలు చేసిన శంకర్

| Edited By: Phani CH

Jun 28, 2024 | 7:14 PM

భారతీయుడు సినిమాలోనే కమల్ హాసన్ చాలా పెద్దాయన.. అప్పటికే ఆయన వయసు ఎంత కాదన్నా 75 ఏళ్ల పైనే ఉంటుంది కదా..! మరిప్పుడు సీక్వెల్ 28 ఏళ్ళ తర్వాత వస్తుంది.. మరి ఇప్పుడాయన వయసు కనీసం 100 ఏళ్లకు పైనే ఉంటుంది. మరి ఈ వయసులో ఆ రేంజ్ ఫైట్స్ ఎలా చేసాడంటారు..? ఈ ప్రశ్నకు శంకర్ ఏం సమాధానం చెప్పారో తెలుసా..? మీరే చూసేయండి..

1 / 5

2 / 5
భారతీయుడు 2 సినిమాను శంకర్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానులతో పాటు అందరిలోనూ కామన్ డౌట్స్ కొన్ని అలాగే ఉండిపోయాయి. 1996లో భారతీయుడు సినిమా వచ్చింది. అప్పటికే సినిమాలో సేనాపతి ఏజ్ 75 ఏళ్లపైనే ఉంటుంది. దానికిప్పుడు సీక్వెల్ అంటే.. ఆయన వయసు 100 ఏళ్లకు పైమాటే. ఈ వయసులో సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తారనేది చాలా మంది డౌట్.

3 / 5
ట్రైలర్ విడుదలకు ముందు ఈ అనుమానాలు తక్కువగానే ఉండేవి. ఎలాగోలా మ్యానేజ్ చేస్తారేమో..? యాక్షన్ సీక్వెన్స్‌లు తక్కువగానే ఉంటాయేమో అనుకున్నారంతా. కానీ ట్రైలర్‌లో కమల్ విన్యాసాలు మామూలుగా లేవు. ఎంత లాజిక్స్ పక్కనబెట్టి చూసినా.. 100 ఏళ్ల పెద్దాయన ఇలా విన్యాసాలు చేస్తుంటే డౌట్స్ వస్తాయిగా మరి. అందుకే శంకర్‌నే ఈ ప్రశ్న సంధించారు ఆడియన్స్.

4 / 5
భారతీయుడు 2 రిలీజ్ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే పార్ట్ 3ని కూడా రిలీజ్ చేయాలని భావించినా... ఇప్పుడు ఆ నిర్ణయం విషయంలో రీ థింక్‌ చేస్తున్నారు. భారతీయుడు 3ని ఈ ఏడాది చివర్లో లేదా, నెక్ట్స్ ఇయర్‌ స్టార్టింగ్‌లో రిలీజ్ చేయాలన్నది మొదట అనుకున్న ప్లాన్‌.

5 / 5
భారతీయుడులో సేనాపతి మ‌ర్మ కళై అనే యుద్ధ కళలో ప్రావీణ్యుడు. యోగా, ధ్యానం చేస్తుంటాడు.. ఇవన్నీ ఉన్నపుడు వయసు అసలు ఆ పాత్రకు సమస్యే కాదని చెప్పారు శంకర్. 1996 నుంచి 2024 మధ్యలో దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల నేపథ్యంలో భారతీయుడు 2 కథ సాగుతుందని తెలిపారు శంకర్. జులై 12న విడుదల కానుంది ఈ చిత్రం.