Tollywood: హీరోయిన్స్‌లో శేఖర్ కమ్ముల మూవీ హీరోయిన్స్ వేరబ్బా..!

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు ఎవరు ముందుగా చెప్పే పేరు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబకథలను తెరకెక్కించడం లేదు శేఖర్ కమ్ముల దిట్ట. శేఖర్ కమ్ముల సినిమాలే కాదు ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకునే హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. అలా ఆయన సినిమాల్లో మెరిసిన హీరోయిన్స్ లో కమలిని ముఖర్జీ ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్, గోదావరి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కమలిని ముఖర్జీ. చూడ చక్కని రూపం. అచ్చం మన పక్కింటి అమ్మాయిలా నటించింది కమలిని ముఖర్జీ.

Rajeev Rayala

|

Updated on: Oct 06, 2023 | 1:46 PM

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు ఎవరు ముందుగా చెప్పే పేరు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబకథలను తెరకెక్కించడం లేదు శేఖర్ కమ్ముల దిట్ట. శేఖర్ కమ్ముల సినిమాలే కాదు ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకునే హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. అలా ఆయన సినిమాల్లో మెరిసిన హీరోయిన్స్ లో కమలిని ముఖర్జీ ఒకరు. 

1 / 5
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్, గోదావరి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కమలిని ముఖర్జీ. చూడ చక్కని రూపం. అచ్చం మన పక్కింటి అమ్మాయిలా నటించింది కమలిని ముఖర్జీ. ఆమె పాత్రను శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కించారు. 

2 / 5
అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రానా హీరోగా నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో రీచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రను కూడా చక్కగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. 

3 / 5
అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మరో క్లాసిక్ మూవీ లైఫ్ ఎస్ బ్యూటీ ఫుల్ ఈ సినిమాలో హీరోయిన్  ను కూడా చాల చక్కగా చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. 

4 / 5
ఇక క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే. ఫిదా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవిని చూపించారు. 

5 / 5
Follow us
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..