Kalki 2898 AD: ఏం తీసాడ్రా.. హాలీవుడ్ రేంజ్ లో కళ్లు చెదిరే విజువల్స్.! ప్రభాస్ కల్కి అప్డేట్.
ఏం తీసాడ్రా.. అచ్చం హాలీవుడ్ సినిమాలా ఉంది అంటారు కదా.. కళ్లు చెదిరే విజువల్స్ చూసినపుడు..! ఇప్పుడు అలాంటి హాలీవుడ్ సినిమానే టాలీవుడ్‌కు తీసుకొచ్చారు నాగ్ అశ్విన్. ది మోస్ట్ అవైటెడ్, యాంటిసిపేటెడ్ కల్కి ట్రైలర్ విడుదలైంది. మరి అదెలా ఉంది..? ట్రైలర్‌లో ఏ విషయాలపై ప్రభాస్ అండ్ కో ఫోకస్ చేసారు..? కల్కి ట్రైలర్ రివ్యూ చూద్దాం.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవట్లేదు అంటారు కదా.. కల్కి ట్రైలర్ చూసాక ఇదే అనాలేమో..?