AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR-Devara 2: ఎన్టీఆర్‌ ప్లాన్ అదిరింది.! దేవర 2 నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో..

దేవర సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌, ప్రజెంట్ వార్‌ 2, ప్రశాంత్ నీల్ సినిమాల పనుల్లో బిజీ అయ్యారు. దేవర డైరెక్టర్‌ కొరటాల శివ కూడా షార్ట్ గ్యాప్‌ తరువాత సీక్వెల్ వర్క్‌ స్టార్ట్ చేశారు. పార్ట్2ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్రెజంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్‌. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Anil kumar poka
|

Updated on: Nov 12, 2024 | 12:15 PM

Share
దేవర సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌, ప్రజెంట్ వార్‌ 2, ప్రశాంత్ నీల్ సినిమాల పనుల్లో బిజీ అయ్యారు. దేవర డైరెక్టర్‌ కొరటాల శివ కూడా షార్ట్ గ్యాప్‌ తరువాత సీక్వెల్ వర్క్‌ స్టార్ట్ చేశారు.

1 / 8
పార్ట్2ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్రెజంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్‌.

2 / 8
రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతీ విషయంలోనూ పార్ట్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

3 / 8
సక్సెస్ సెలబ్రేషన్స్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ, పార్ట్ 2 వర్క్ స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు.

4 / 8
ముఖ్యంగా తొలి భాగంలో కథ, యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకటంతో ప్రారంభమైంది. కానీ  క్యారెక్టర్‌ చూపించకుండానే పార్ట్‌ 1 ను ముగించారు.

5 / 8
సీక్వెల్‌లో యతి క్యారెక్టరే కీలకంగా కనిపించనుంది. ఆ రోల్‌లో కనిపించబోయే నటుడి కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు మేకర్స్‌. దేవర సినిమాలో కీలక పాత్రలో నటించిన తారక్‌ పొన్నప్ప ఈ విషయాన్ని రివీల్ చేశారు.

6 / 8
యతి రోల్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే నటుడ్ని సెలెక్ట్ చేయటం ఆలస్యమయ్యే ఛాన్స్‌ ఉందన్నారు. ప్రజెంట్ వార్‌ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌, నెక్ట్స్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు.

7 / 8
ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే దేవర 2 వర్క్ స్టార్ట్ అవుతుంది. అందుకే దేవర 2 స్టార్ట్ అయ్యేది 2026లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

8 / 8
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..