
డింపుల్ హయతి.. నిన్నమొన్నటి వరకు ఈ అమ్మడు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం లేదు.

కానీ వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ

ఇక ఇప్పుడిప్పుడే ఈ అమ్మడిని సినిమా అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి.

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది డింపుల్.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడికి భారీ ఫాలోయింగే ఉంది.

డింపుల్ అందాన్ని పొగుడుతూ కుర్రకారు నిత్యం అమ్మడి ఫోటోలకు కామెంట్స్ పెడుతూ ఉంటారు.

DimpleHayathi