Dil Raju: బ్లాక్ శారీలో తళుక్కుమన్న దిల్ రాజు భార్య.. తేజస్విని లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
గతంలో పోల్చుకుంటే దిల్ రాజు సతీమణి తేజస్విని ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారింది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. అలాగే తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
