Heroines: బిజీ బిజీగా ఆ హీరోయిన్లు.. తెలుగు మార్కెట్‌ని లైట్ తీసుకున్నారా.?
డస్టింగ్ చేయగానే ఫెస్టివల్ వస్తుందో లేదోగానీ, ఫెస్టివల్ వస్తుందంటే మాత్రం డస్టింగ్ చేయాల్సిందే. ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎవరికి మాత్రం ఏం అర్థం అవుతుంది... ఈ థీమ్ జస్ట్ ఫెస్టివల్‌కి డస్టింగ్‌కి మాత్రం సంబంధించింది కాదండోయ్.. సినిమాల రిలీజులకు, ప్రమోషన్లకు కూడా సంబంధించింది... ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటో హింట్ అందిందిగా....

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
