Sreeleela: కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. మరోస్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.?
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.