AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. మరోస్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.?

లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Mar 09, 2024 | 1:43 PM

Share
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

1 / 5
ఆతర్వాత మాస్ మహారాజ రవితేజసరసన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత శ్రీలీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి ఈ బ్యూటీకి. 

2 / 5
ధమాకా సినిమా తర్వాత శ్రీలీల నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీలీల. ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. 

3 / 5
ఇదిలా ఉంటే శ్రీలీల రెండు క్రేజీ ఆఫర్స్ కు నో చెప్పిందట. అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2. స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలకు పెద్దమొత్తంలో ఆఫర్ చేశారట.. కానీ ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ కు నో చెప్పిందట. 

4 / 5
అలాగే మరో స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఈ చిన్నదనికి ఆఫర్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్ కు కూడా శ్రీలీల నో చెప్పిందట. ప్రస్తుతం కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండటంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడం కరెక్ట్ కాదు అని శ్రీలీల నో చెప్పిందట శ్రీలీల. 

5 / 5
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్

ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్

గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?

కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!

ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!

భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో

అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?