Dhanush’s Thiruchitrambalam: అదిరిపోలా.. ధనుష్ తిరుచిత్రంబలం మూవీ స్టిల్స్ సూపర్.. మీరు ఓ లుక్కెయ్యండి..
తమిళ్ స్టార్ హీరో ధనుష్‌కు (Dhanush) దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెప్పించాడు ఈ హీరో.