Sreeleela: ఆ హీరోతో నటించడం నా అదృష్టమంటున్న ధమకా హీరోయిన్.. రవితేజ గురించి శ్రీలీల ఏం చెప్పిందంటే ??
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మించారు.