Kaikala Satyanarayana: అలనాటి మేటి నటుల నుంచి నేటి తరం నటీనటులతో విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అరుదైన ఫోటోలు
విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ.. మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారు జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృరుహంలో స్వర్గస్తులయ్యారు. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో తన వైవిధ్యమైన నటనతో అలరించారు.