Ketika Sharma: విదేశాల్లో విహరిస్తున్న వయ్యారి భామ.. కేతిక లేటెస్ట్ ఫొటోస్
టాలీవుడ్ లో అందాల భామలకు కొదవే లేదు. ఇప్పటికే చాలా మంది కొత్త బ్యూటీలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో కేతిక శర్మ ఒకరు. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే అందంతో అందరిని కట్టిపడేసింది ఈ బ్యూటీ. రొమాంటిక్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది కేతిక. ఆతర్వాత యంగ్ హీరో నాగ్ శౌర్య తో కలిసి లక్ష్య అనే సినిమా చేసింది. ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
