Deepthi Sunaina: చీర కట్టులో లేలేత అందాలతో ఆకట్టుకున్న దీప్తి సునైనా లేటెస్ట్ పిక్స్
సోషల్ మీడియాతో సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన గురించి అందరికీ పరిచయమే. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. వెండితెరపై కూడా నటించింది.
Most Read Stories