AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepthi Sunaina: అందం ఈ వయ్యారిని మనువాడిందేమో.. ఈమెను హత్తుకొని తేరుగుతుంది..

సోషల్ మీడియాలో తన డబ్‌స్మాష్ వీడియోలతో ప్రజలను ఆకట్టుకొని బాగా ఫేమస్ అయింది వయ్యారి భామ దీప్తి సునైనా. కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది. ఈ వయ్యారి చేసిన కవర్ సాంగ్స్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన ఫోటోలు వీడియోలతో ఎప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటుంది. వాటిపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Prudvi Battula
|

Updated on: May 05, 2024 | 2:07 PM

Share
 సోషల్ మీడియాలో తన డబ్‌స్మాష్ వీడియోలతో ప్రజలను ఆకట్టుకొని బాగా ఫేమస్ అయింది వయ్యారి భామ దీప్తి సునైనా. యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది. ఈ వయ్యారి చేసిన కవర్ సాంగ్స్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయి.

1 / 5
 డ్యాన్స్, సింగింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎక్కువగా మొబైల్ తో సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడుతుంది ఈ వయ్యారి. 2018లో ప్రముఖ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ వెళ్ళివారిలో అతి చిన్న వయసు ఈమెదే.

2 / 5
 2018లో నిఖిల్ హీరోగా నటించిన కిర్రాక్ పార్టీ అనే చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది ఈ భామ. పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్ లకి ఈమె వీర అభిమానని ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో ఉంది. కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోయింది ఈ బ్యూటీ. కుడి మణికట్టుపై ఓ సింబాలిక్, ఎడమ చేతిపై ‘డ్రీమ్’ అని టెక్స్ట్ ఉన్న రెండు పచ్చబొట్లు ఈమె శరీరంపై ఉన్నాయి.

4 / 5
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన ఫోటోలు వీడియోలతో ఎప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ల తెగ లైక్స్ కొడుతున్నారు.

5 / 5
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే

రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం

ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్

చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!