1 / 10
దీపికా పదుకొనే.. తెలుగు వారికి పరిచయమే అవసరం లేని పేరు.. అంతలా ఆమె అందం , నటనతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇప్పుడు ఈ పేరు బ్రాండ్ లా వినిపిస్తుంది. ఇక ఈమె సోషల్ మీడియా ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ నే.. తాజా స్టైలిష్ ఫోటోస్ బాగా ఎట్ట్రాక్ట్ చేస్తున్నాయి.