1 / 5
ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా కుబేర. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. సోషల్ డ్రామాగా తెరకెక్కుతోంది కుబేర. ధనుష్, నాగార్జున పాత్రలను శేఖర్ కమ్ముల సరికొత్తగా తీర్చిదిద్దారట.