5 / 5
కొరటాల శివ మేకింగ్ చూసి కాన్ఫిడెంట్‌గా నార్త్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ గా రంగంలోకి దిగారు కరణ్ జోహార్ అండ్ అనిల్ తడానీ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇద్దరు ప్రముఖుల మధ్య ఈ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడిందన్నది వైరల్ న్యూస్. ఇంతకీ కల్కి, దేవర పంపిణీ హక్కులను దక్కించుకునేదెవ్వరు? లెట్స్ వెయిట్ అండ్ సీ.