6 / 6
ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చింది. చిన్న హీరోలే కాదు.. చిరంజీవి, రవితేజ లాంటి పెద్ద హీరోలు సైతం కామెడీనే నమ్ముకుని బ్లాక్‌బస్టర్ కొట్టారు. ధమాకాలో నో లాజిక్స్ అంటూ కుమ్మేసారు రవితేజ. అలాగే వాల్తేరు వీరయ్య విజయానికి కారణం మెగాస్టార్ కామెడీ టైమింగ్. మొత్తానికి ఎంటర్‌టైన్మెంట్ ఇప్పుడు శ్రీరామరక్షలా మారుతుంది.