పోస్ట్ కోవిడ్‌.. స్పీడు మీదున్న స్టార్‌ ఎవరో తెలుసా ??

| Edited By: Phani CH

Aug 13, 2024 | 11:56 AM

ఆఫ్టర్‌ కోవిడ్‌.. మన హీరోల్లో మరింత యాక్టివ్‌గా ఉండేది ఎవరు? సీనియర్లా? జూనియర్లా? ప్యాన్‌ ఇండియన్‌ స్టార్లా? ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నవారా? ఆల్రెడీ ప్రూవ్డ్ స్టార్లా... ఎన్ని రకాలుగా ఆరా తీసినా... ఒక్కో జోనర్‌కి ఒక్కో స్టార్‌ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ వారందరూ ఎవరు? మాట్లాడుకుందాం వచ్చేయండి... ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం వింటే తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే మెగా ఫ్యాన్స్.

1 / 5
ఆఫ్టర్‌ కోవిడ్‌.. మన హీరోల్లో మరింత యాక్టివ్‌గా ఉండేది ఎవరు? సీనియర్లా? జూనియర్లా? ప్యాన్‌ ఇండియన్‌ స్టార్లా? ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నవారా? ఆల్రెడీ ప్రూవ్డ్ స్టార్లా... ఎన్ని రకాలుగా ఆరా తీసినా... ఒక్కో జోనర్‌కి ఒక్కో స్టార్‌ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ వారందరూ ఎవరు? మాట్లాడుకుందాం వచ్చేయండి...

2 / 5
ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం వింటే తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే మెగా ఫ్యాన్స్. ఆఫ్టర్‌ కోవిడ్‌... నాన్‌స్టాప్‌గా నాలుగు సినిమాలు చేసి, దటీజ్‌ బాస్‌ స్టామినా అని ప్రూవ్‌ చేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడు కూడా ఓ సినిమా సెట్స్ మీదుంటే, లైనప్‌లో నాలుగు సినిమాలు పక్కాగా మెయింటెయిన్‌ చేస్తున్నారు చిరంజీవి.

3 / 5
చిరంజీవిని ఫాలో అయ్యి స్వయంకృషితో పైకి వచ్చిన నేచురల్‌ స్టార్‌ నాని కూడా ఈ లీగ్‌లో ముందే ఉన్నారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్‌ చేయాలనుకుంటున్న నేచురల్‌ స్టార్‌ కూడా మంచి నెంబర్‌తోనే ముందు వరసలో ధూమ్‌ధామ్‌ చేస్తున్నారు.

4 / 5
అందరి గురించీ మాట్లాడుకుని నా గురించి చెప్పకపోతే ఎలా డార్లింగ్స్ అని అడుగుతారేమో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. నిజమే... ఎప్పుడూ సెట్స్ మీద మల్టిపుల్‌ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్‌.

5 / 5
ఇప్పుడు కూడా ఆయన  చేతిలో నాలుగు సినిమాలున్నాయని గుర్తుచేస్తున్నారు రెబల్‌ సైన్యం. వీళ్లందరినీ చూశాక.. మా స్టార్‌ స్కోర్‌ ఎంత అని లెక్కలేసుకుంటున్నారు మిగిలిన హీరోల ఫ్యాన్స్.