Chiru 154 Movie: సినీ దిగ్గజాల సమక్షంలో లాంఛనంగా ప్రారంభమైన చిరు 154 సినిమా.. పోస్టర్ అరాచకం అంటూ.. (ఫొటోస్)
ఒక్క సినిమా ఒపెనింగ్ కోసం.. ఐదుగురు టాప్ డైరెక్టర్లు హాజరయ్యారు. అవును.. మెగా మూవీ లాంఛనంగా షురూ అయింది. మెగాస్టార్ 154 మూవీ ఓపెనింగ్‌కు సినీ దిగ్గజాలు హాజరయ్యారు.
Updated on: Nov 09, 2021 | 4:26 PM

ఒక్క సినిమా ఒపెనింగ్ కోసం.. ఐదుగురు టాప్ డైరెక్టర్లు హాజరయ్యారు.

అవును.. మెగా మూవీ లాంఛనంగా షురూ అయింది. మెగాస్టార్ 154 మూవీ ఓపెనింగ్‌కు సినీ దిగ్గజాలు హాజరయ్యారు.

ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు వీవీ వినాయక్.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.దర్శకుడు బాబీకి స్క్రిప్ట్ అందించారు కొరటాల శివ, హరీష్ శంకర్. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

చిరు మూవీ ఓపెనింగ్‌కు దర్శకేంద్రుడితో సహా ప్రముఖ డైరెక్టర్లు అటెండవడం అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. చిరంజీవికి ఇది 154వ సినిమా.ఈ మూవీ ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

మెగాస్టార్ మరో మూవీకి రెడీ అయిపోయారు.

మైత్రీ మూవీస్ బ్యానర్‌లో చిరు సినిమా పట్టాలెక్కబోతోంది.

ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే ఓ మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్.పోస్టర్‌పై అరాచకం ఆరంభం అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే ఓ మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్.పోస్టర్‌పై అరాచకం ఆరంభం అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

తాజాగా బయటకు వచ్చిన మెగా హీరోస్ ఫోటో.. కాకపోతే అందులో అల్లు శిరీష్ ఎందుకు లేడు..? ఎందుకు ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ తో కనిపించడం లేదు అనే సందేహం ఫాన్స్ మరియు ప్రేక్షకులకు వస్తుంది..





























