కుందనపు బొమ్మ.. బ్యూటీఫుల్ ఫొటోస్ షేర్ చేసిన చాందిని చౌదరి
షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది వెండి తెరకు పరిచయం అయ్యారు. వారిలో చాందిని చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఆకట్టుకుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి చాందిని చౌదరి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
