5 / 5
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా సోషల్ మీడియాకు సెండాఫ్ ఇచ్చారు. 2021లో తన బర్త్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఆమిర్. పర్సనల్ అప్‌డేట్స్ ఏవి సోషల్ మీడయా వేదికగా షేర్ చేయనని తేల్చి చెప్పిన ఆమిర్... తన సినిమాల అప్‌డేట్స్ మాత్రం ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పేజెస్‌లో వస్తాయని క్లారిటీ ఇచ్చారు.