Tollywood: అప్పుడు నాట్యమయూరి.. ఇప్పుడు నెట్టింట అటామ్ బాంబ్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా వైరల్ అయ్యే త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ గురించి చెప్పక్కర్లేదు. సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఈ క్రమంలోనే రోజుకో సినీతార చిన్ననాటి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా ఓ చిన్నారి నాట్యమయూరి క్యూట్ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతుంది.

Rajitha Chanti

|

Updated on: Oct 27, 2024 | 1:14 PM

ఆ నాట్యమయూరి మరెవరో కాదు.. హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. వరుస సినిమాలతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి.

1 / 5
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఈ వయ్యారి.. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో అరంగేట్రం చేసింది ఐశ్వర్య.

2 / 5
మొదట్లి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ హీరోయిన్.. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో కథానాయికగా మారింది. దాదాపు పదేళ్లుగా సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతున్న ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

3 / 5

4 / 5

5 / 5
Follow us
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!