AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో అగ్రకథానాయికగా దూసుకుపోతున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హీరోయిన్ కు మంచి క్రేజ్ ఉంది.

Rajitha Chanti
|

Updated on: Jun 23, 2025 | 1:52 PM

Share
పైన ఫోటోలో తన సోదరుడి చేతుల్లో నవ్వుతూ ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న స్టార్.   సినిమాల్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేస్తుంది. ఇప్పటివరకు దాదాపు రూ.150 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

1 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ తమన్నా. తన సోదరుడు ఆనంద్ భాటియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమన్నా ఈ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన త్రోబ్యాక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన వజ్రాల వ్యాపారి సంతోష్, రజిని భాటియా దంపతుల కుమార్తె తమన్నా.

2 / 5
2015లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తమన్నా విజయ్, మహేష్ బాబు, అజిత్, చిరంజీవి వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించింది. తమన్నా దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటి.

3 / 5
తమిళం, తెలుగు,  బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీలో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.

4 / 5
 2017లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ తర్వాత తమన్నా పెద్దగా ప్రాజెక్టులు చేయడం లేదు. 2024లో సికిందర్ కా ముఖద్దర్,  ఆఖ్రీ సచ్ వంటి చిత్రాల్లో మెరిసింది. తమన్నా కొన్ని సంవత్సరాలుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. కానీ వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్