Tollywood: చేసింది రెండు సినిమాలే.. కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. ఎవరో తెలుసా..
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. అందం, అభినయంతో మెప్పించి దక్షిణాదిలో స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన ఆమె జీవితాన్ని తారుమారు చేసింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
