3 / 5
ఒకప్పుడు నైజాంలో 40 కోట్లు వస్తే అద్భుతం.. కానీ బాహుబలి 70 కోట్లు, ట్రిపుల్ ఆర్ 100 కోట్లు ఈ ఏరియాలో వసూలు చేసాయి. అలాగే సలార్ 70 కోట్ల వరకు తీసుకొచ్చింది.దాంతో కల్కి, పుష్ప 2 రేట్లు ఆకాశంలోకి వెళ్లాయి. ఇక ఓవర్సీస్‌లో ఈ రెండు సినిమాలకు తలో 100 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడ వీటి బిజినెస్ క్లోజ్ కాలేదని ప్రచారం జరుగుతుంది.