Bunny Vox: పుట్టినరోజు వేడుకల్లో రంభలాంటి అందంతో.. ట్రెండీ వైట్ డ్రెస్‌లో ఆహా అనిపిస్తున్న ముద్దుగుమ్మ..
సోషల్ మీడియాలో బన్నీ వాక్స్ గురించి తెలియని వారు ఉండరు. ఇన్‌స్టా రీల్స్, స్పెషల్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజా ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
