AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjjanaa Galrani:: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బ్యూటీ..

ప్రముఖ కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజనా గల్రాని తల్లిగా ప్రమోషన్‌ పొందింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్‌ సోషల్‌ మీడియాలో తెలిపింది.

Rajeev Rayala
|

Updated on: May 21, 2022 | 7:00 AM

Share
ప్రముఖ కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజనా గల్రాని తల్లిగా ప్రమోషన్‌ పొందింది.

1 / 7
ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిషతో పాటు నటించిన మరో హీరోయిన్ సంజనా గల్రాని. ఆ సినిమాలో వచ్చిరానీ తెలుగు భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ.

2 / 7
తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్‌ సోషల్‌ మీడియాలో తెలిపింది.

3 / 7
ఈ సినిమా తర్వాత సత్యమేవ జయతే, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది.

4 / 7
కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ గతేడాది కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది.

5 / 7
శాండల్ వుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టై, మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్‌ బాషా అనే వ్యక్తితో పెళ్లిపీటలెక్కింది.

6 / 7
ఆపై ఆమె కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. కాగా కొన్ని నెలల క్రితం తల్లికానున్నట్లు ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ ఘనంగా బేబీ షవర్‌ వేడుకలు జరుపుకొంది. తాజాగా పండంటి మగబిడ్డను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది.

7 / 7
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్