AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RC16: బుచ్చిబాబు రూటే సపరేటు.. RC16 కోసం 20 ఏళ్ళు వెనక్కి..

ఎక్కడైనా టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేసి తమ సినిమాలు తెరకెక్కించాలనుకుంటారు దర్శకులు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌లో జరుగుతుంది. రామ్ చరణ్ సినిమా కోసం 20 ఏళ్ళు వెనక్కి వెళ్తున్నారు బుచ్చిబాబు. మేకింగ్‌లో ఒకప్పటి టెక్నాలజీని మళ్లీ కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆయనలా ఎందుకు చేస్తున్నారు..? కారణమేంటి..?

Prudvi Battula
|

Updated on: Feb 03, 2025 | 11:00 AM

Share
 గేమ్ ఛేంజర్‌కు ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టు ఎక్కారు రామ్ చరణ్. ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ నాన్‌స్టాప్‌గా నడుస్తుంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడుకోబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు.

1 / 5
 ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగమే.. అన్నింటికీ హార్డ్ డిస్కులే. కానీ ఒకప్పుడలా కాదు.. ఫిలిం మేకింగ్ కోసం రీల్ వాడేవాళ్లు. కానీ అది ఖర్చుతో పని.. ఏ చిన్న తప్పు చేసినా.. రీల్ పోయినట్లే.

2 / 5
 రీల్‎తో షూట్ చేస్తే బిగ్ స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తుంది.. అందుకే చెర్రీ హీరోగా నటిస్తున్న RC16 కోసం సినిమాటోగ్రఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగటివ్ రీల్ వాడనున్నట్లు తెలుస్తుంది.

3 / 5
RC16 పీరియడ్ సినిమా కాబట్టి.. రీల్‌తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ సినిమాను ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు.

4 / 5
 తాజాగా RC16లో కొంత భాగానికే ఇదే చేయాలని చూస్తున్నారు. ఇది వర్కవుట్ అయితే.. టాలీవుడ్‌లో మళ్లీ నెగిటివ్ రీల్ మేకింగ్‌కు ఊపొస్తుందేమో..? మరి చూడలేక ఎం జరగనుందో అనే విషయం.

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది