Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మరోసారి ఫెయిల్..
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మరోసారి ఫెయిల్ అయ్యారు. సౌత్‌లో సూపర్ హిట్ అయిన కంటెంట్‌తో చేసిన మూవీ కూడా డిజాస్టర్ కావటంతో.. అక్కీ మార్కెట్ స్టామినా మీదే అనుమానాల మొదలయ్యాయి. ఓ డెబ్యూ హీరోకు రేంజ్‌లో కూడా అక్షయ్ పెర్ఫామ్ చేయలేకపోవటం.. దారుణం అంటున్నారు విశ్లేషకులు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
