AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: సాగర తీరంలో సన్నీ సొగసులు.. అదిరిపోయే డ్రెస్సులు, కూలింగ్‌ గ్లాసెస్‌తో రచ్చ

ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తోంది సన్నీ. ఇటీవలే మంచు విష్ణు సరసన జిన్నాలో కనిపించి సందడి చేసింది.

Basha Shek
|

Updated on: Dec 04, 2022 | 10:18 PM

Share
బాలీవుడ్ హాటీ సన్నీలియోన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వెకేషన్‌, డ్రెస్సింగ్‌ విషయాలను కూడా అందులో పంచుకుంటుంది.

1 / 5
సన్నీ లియోన్ ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో ఉంది. బీచ్‌లో కూల్ గ్లాసెస్ ధరించి రచ్చ చేసింది. అనంతరం తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.

2 / 5
తెలుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు, కూల్‌ గ్లాసెస్‌తో ఉన్న సన్నీ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

3 / 5
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తోంది సన్నీ. ఇటీవలే మంచు విష్ణు సరసన జిన్నాలో కనిపించి సందడి చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తోంది సన్నీ. ఇటీవలే మంచు విష్ణు సరసన జిన్నాలో కనిపించి సందడి చేసింది.

4 / 5
కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతోన్న యుఐ సినిమాలోనూ సన్నీ నటిస్తోంది.

5 / 5
Follow Us
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే

తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..

బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి

ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య