Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ శుభ శ్రీ బ్యాగ్రౌండ్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే

|

Sep 28, 2023 | 1:56 PM

బిగ్ బాస్ సీజన్ 7 లో చాల మంది అందాల భామలు ఉన్నారు. వెళ్లిన 14 మందిలో శుభశ్రీ రాయగురు స్పెషల్ అనే చెప్పాలి. ఈ అమ్మడు బిగ్ బాస్ సెవన్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఈ భామ పైనే.. బిగ్ బాస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది శుభ శ్రీ. అసలు ఈ అమ్మాయి ఎవరు.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? అనేది చాలా మందికి తెలియదు. 

1 / 5
బిగ్ బాస్ సీజన్ 7 లో చాల మంది అందాల భామలు ఉన్నారు. వెళ్లిన 14 మందిలో శుభశ్రీ రాయగురు స్పెషల్ అనే చెప్పాలి. ఈ అమ్మడు బిగ్ బాస్ సెవన్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఈ భామ పైనే.. 

2 / 5
బిగ్ బాస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది శుభ శ్రీ. అసలు ఈ అమ్మాయి ఎవరు.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? అనేది చాలా మందికి తెలియదు. 

3 / 5
శుభా శ్రీ బెంగళూరులో 1997 జూలై 15న జన్మించింది. తన తల్లిదండ్రులు ముంబైకి చెందిన వారు కావడంతో ముంబైలో ‘లా’ పూర్తి చేసింది. అంతే కాదు శుభ శ్రీ క్లాసికల్ డాన్సర్ కూడా.. 

4 / 5
గేమ్ ఆడుతూనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది శుభ శ్రీ.  టాస్క్ లలో తన సత్తా చూపుతూనే అటు గ్లామర్ పరంగాను మంచి ఓటింగ్ సొంతం చేసుకుంటుంది శుభ శ్రీ. ఇప్పటికే శుభా శ్రీ ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 

5 / 5
2020 ఫెమినా మిస్ ఇండియా ఒడిషాగా నిలిచింది ఈ బ్యూటీ. ఆతర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. శుభ శ్రీ చాలా యాడ్స్ లో నటించింది. అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. రుద్రవీణ(కొత్త సినిమా), ‘కథ వెనక కథ’, అమిగోస్ లాంటి సినిమాల్లో చేసింది శుభ శ్రీ. 