Faria Abdullah: ప్రేమ దేశం యువరాణి.. ఫరియా అబ్దుల్లాని ఇలా చూస్తే ప్రేమించకుండగా ఉండగలరా..!

జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నలు సినిమాలో అమాయకమైన అమ్మాయిగా చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలతో బిజిగా మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. 

Rajeev Rayala

|

Updated on: Sep 28, 2023 | 1:49 PM

జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నలు సినిమాలో అమాయకమైన అమ్మాయిగా చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. 

1 / 5
ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలతో బిజిగా మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. 

2 / 5
అలాగే స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది ఫరియా అబ్దుల్లా. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి అలరించింది ఫరియా అబ్దుల్లా. 

3 / 5
ఇటీవలే రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నటించింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫోటోలు షేర్ చేస్తుంది. 

4 / 5
ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ యువరాణిలా ఫోటోలకు ఫోజులిచ్చింది. డిజైనర్ డ్రస్ లో చూడచక్కగా మెరిసింది ఫరియా అబ్దుల్లా. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. 

5 / 5
Follow us
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..