- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Priyanka Jain Shares Stunning Photos Goes Viral telugu movie news
Priyanka Jain: ఈ అమ్మాయి చాలా హాట్ గురూ.. తడి అందాలతో ప్రియాంక రచ్చ.. బిగ్‌బాస్ బ్యూటీ క్రేజీ ఫోటోస్..
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్‌కు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక.. అమాయకమైన నటనతో అచ్చ తెలుగమ్మాయిల కనిపిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మౌనరాగం సీరియల్ ద్వారా బుల్లితెరపై చాలా ఫేమస్ అయిన ప్రియాంక ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి అలరించింది. ఈ రెండు సీరియల్స్ ద్వారా ప్రియాంక చాలా ఫేమస్ అయ్యింది.
Updated on: May 31, 2024 | 1:14 PM

బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్‌కు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక.. అమాయకమైన నటనతో అచ్చ తెలుగమ్మాయిల కనిపిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

మౌనరాగం సీరియల్ ద్వారా బుల్లితెరపై చాలా ఫేమస్ అయిన ప్రియాంక ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి అలరించింది. ఈ రెండు సీరియల్స్ ద్వారా ప్రియాంక చాలా ఫేమస్ అయ్యింది. దీంతో బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

బిగ్‌బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టిన ప్రియాంక అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. అబ్బాయిలకు పోటీగా అన్ని గేమ్స్ ఆడుతూ టాప్ 5లో ఏకైక అమ్మాయిగా నిలిచింది. బిగ్ బాస్ హౌస్ లో పోట్టి పిల్ల చాలా స్ట్రాంగ్ ట్యాగ్ సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో ప్రియాంక చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రియుడు శివ్ తో కలిసి వరుసగా ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

పర్పుల్ కలర్ చీరలో నీటిలో తడుస్తూ క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రియాంక తెలుగు ఫోక్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే.




