AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాగర కన్యలా మారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. బీచ్‌ ఒడ్డున దివి రొమాంటిక్‌ పోజులు వైరల్

సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే సెలబ్రిటీల్లో బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి ఒకరు. బుల్లితెర రియాలిటీ షోతో బాగా పాపులరైన ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను నిత్యం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటుంది.

Basha Shek
|

Updated on: Apr 26, 2023 | 1:50 PM

Share
సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే సెలబ్రిటీల్లో బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి ఒకరు. బుల్లితెర రియాలిటీ షోతో బాగా పాపులరైన ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను నిత్యం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటుంది.

సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే సెలబ్రిటీల్లో బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి ఒకరు. బుల్లితెర రియాలిటీ షోతో బాగా పాపులరైన ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను నిత్యం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటుంది.

1 / 5
తాజాగా మరికొన్ని హాట్‌ ఫొటోలను షేర్‌ చేసింది దివి. ఇందులో సముద్రతీరాన రొమాంటిక్‌ పోజులతో రెచ్చిపోయింది బిగ్‌ బాస్‌ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

2 / 5
సాగర కన్యగా మారిపోయిన దివి ఫొటోలు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. ఆమె ఫొటోలను చూసిన ఫ్యాన్స్ 'ఏంటి దివి.. ఇంత గ్లామర్‌గా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

3 / 5
కాగా మెగాస్టార్ చిరంజీవి మూవీ 'గాడ్ ఫాదర్‌'లో ఒక కీలక పాత్రలో మెరిసింది దివి.  ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏటీఎం వెబ్​ సిరీస్​లోనూ ఓ కీ రోల్‌ పోషించింది.

4 / 5
ప్రస్తుతం కొన్ని బుల్లితెర షోలతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది దివి. అయితే ఎప్పటికప్పుడు నెట్టింట్లో తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటోందీ అందాల తార.

5 / 5
Follow Us
చేతుల్లో ఈ మార్పులు ఉన్నాయా? బాడీ వార్నింగ్ ఇస్తోందేమో!

షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!

తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌

అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా

ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..

ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు

10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు

వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!